You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ 97 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడెలా ఉన్నారంటే...
నేపాల్ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ 97 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడెలా ఉన్నారంటే...
ప్రచురణ
నేపాల్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన ఈ 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వరదతో ముంచెత్తిన బురదలో కూరుకుపోయిన గుణ మాయా బొహరాను రక్షించి.. తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘‘మేమంతా అక్కడికి వెళ్లి, ఆమెను కాపాడడానికి ప్రయత్నించాం. నాలుగు గంటల శ్రమించి ఆమెను బయటకు తీసుకురాగలిగాం. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పోలీసులు, మిలిటరీ బృందం, స్థానికులు సహకరించారు’’ ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)