మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అజర్బైజాన్: దేవనాగరి లిపిలో శ్రీ గణేశాయ నమః అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?
అతెశ్గాహ్ అగ్ని దేవాలయంలో దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉంటుంది.దీంతోపాటు దేవనాగరి లిపిలో మరో ఐదు పంక్తులు కూడా ఉన్నాయి. అజార్బైజాన్ కాస్పియన్ సముద్ర తీరంలోని ఓ చిన్నదేశం. ఇక్కడ ముస్లీంలు ఎక్కువగా నివసిస్తారు. గతంలో ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.
లైవ్, అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో డీజిల్ నింపేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
‘‘గుండెల్లో నొప్పి, చనిపోతాననే ఆందోళన’’.. కానీ డాక్టర్లు ఏ అనారోగ్యమూ లేదనేవారు
''ఆసుపత్రిలో చాలా సమయం గడిపేదాన్ని. వైద్యులు అన్ని పరీక్షలు చేసి నాకేమీ కాలేదని చెప్పేవారు. ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. కానీ, ఆ తర్వాత కాళ్లలో బలహీనంగా అనిపించేది. దాని గురించి గూగుల్‌లో వెతికితే గుండె వైఫల్యానికి అది ఒక లక్షణమని కనిపించేది. దీంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లేదాన్ని. ఇలా నిరంతరం ఇదే జరుగుతుండేది''
ఏఐతో చేసే మోసాలను తెలుసుకోవడం ఎలా, ఏమేం గమనించాలి?
ఏఐతో రూపొందించిన చిత్రాలతో పాటు, ఇతరుల గొంతులను అనుకరించే సాంకేతికత, డీప్‌ఫేక్ వీడియోలను కూడా ప్రజలను మోసం చేసి డబ్బు కాజేయడానికి నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని బ్రిటన్‌కు చెందిన నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ సంస్థ తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పదేపదే వదంతులు, ఎందుకిలా?
ఇలాంటి వదంతులు పుట్టడానికి మొదటి కారణం ఉత్తర కొరియాలో అధికార వారసత్వానికి సంబంధించిన అనిశ్చితే.ఉత్తర కొరియాను కిమ్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు పాలించారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఏం జరుగుతుందనే విషయంలో,ఆయన పూర్వీకుల హయాంలో కంటే ప్రస్తుతం స్పష్టత కరువైంది.
‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన
‘‘తనకు భార్యాపిల్లలు ఉన్నారని, తనను వదిలేయాలని సాయికుమార్ఎంత ప్రాధేయపడిన వాళ్లు కనికరించలేదు. ఆయన చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత ఆ నలుగురు స్తంభానికి కట్టేసి ఉన్న కట్లు ఊడదీసి వెళ్లిపోయారు’’ అని సీఐ చెప్పారు.
భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి
''మోదీ తన సొంత పౌరులపై భద్రతా దళాలను ఉపయోగించడం ద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. శాంతియుత నిరసనలను అణచివేయడానికి దిల్లీని ఒక కోటలా మార్చడం కాదు. సరిహద్దుల భద్రతే మన ప్రాధాన్యతగా ఉండాలి'' అంటూ అభిజీత్ దీప్కే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
చెమ్మణి సామూహిక సమాధి: ఒకే చోట దొరికిన 583 అస్థిపంజరాలు ఎవరివి? ‘నరమేధానికి గురైన’ తమిళులవా.. అంటువ్యాధితో మరణించినవారివా?
తాను చెమ్మణి ప్రాంతంలో విధుల్లో ఉన్నప్పుడు సైనికాధికారులు వందల మంది పౌరులను చంపేశారని, ఆ మృతదేహాలను ఖననం బాధ్యతలు తనకు అప్పగించారని పేర్కొంటూ సోమరత్నే రాజపక్స రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఇరాన్: అలీ ఖమేనీ వీలునామా అమెరికా దాడిలో ధ్వంసమైపోయిందా? ఇంతకీ అందులో ఏం రాశారు
అలీ ఖమేనీ వీలునామాపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. కానీ, అంతమాత్రాన ఆ వీలునామా వెల్లడి అవుతుందని, ఇరాన్లో అధికారంలో పెద్ద మార్పులు వస్తాయని అర్థం కాదు. వీలునామా నిజమైన ప్రభావం, అందులో రాసిన విషయాలను అధికారంలో ఉన్నవారు ఎలా వ్యాఖ్యానిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.