పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?
ప్రచురణ

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీరు, సాగు నీరు కోసం ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన పూల సుబ్బయ్య ఎవరు?

విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలంతో ఉన్న ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారా లేదా?

వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఆయన చేసిన ప్రజాపోరాటాలేనా?

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)