మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
అందాల పోటీ విజేత కిరీటాన్ని స్టేజ్‌పైనే లాగేశారు
ప్రచురణ
శ్రీలంకలో ఓ అందాల పోటీ సందర్భంగా వేదిక మీదే గందరగోళం ఏర్పడింది. విజేత తలకు దెబ్బ కూడా తగిలింది. అసలేం జరిగిందంటే..