మునిగిపోతున్న ఊళ్లోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? తరువాత ఏమయ్యారు

మునిగిపోతున్న ఊళ్లోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? తరువాత ఏమయ్యారు
ప్రచురణ

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసిన నేపథ్యంలో ముంపునకు గురయ్యే గ్రామానికి వెళ్లిన ముగ్గురు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు.

దాదాపు ఎనిమిది గంటల తర్వాత అధికారుల రెస్క్యూ ఆపరేషన్‌తో బయటపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)