నేపాల్ వరదలు: 'ఆమె చీరే మాకు ఎంతో సాయపడింది, దానిని పట్టుకునే మేం పైకి ఎక్కాం'

వీడియో క్యాప్షన్,
నేపాల్ వరదలు: 'ఆమె చీరే మాకు ఎంతో సాయపడింది, దానిని పట్టుకునే మేం పైకి ఎక్కాం'
ప్రచురణ

నేపాల్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడు వాసుల్లో విజయ భువనేశ్వరి ఒకరు.

చెన్నైకి చెందిన ఆమె.. తాను ఆ విపత్తు నుంచి ఎలా బయటపడ్డారో బీబీసీకి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)