మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
బంగారు అడవిలో ‘ఎడారి హీరో’లు
ప్రచురణ
హుయాంగ్ వృక్షాలకు నిలయమైన ఈ అడవి చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చెట్ల ఆకులన్నీ బంగారు రంగులోకి మారిపోతాయి.
దాంతో ఈ 'బంగారు అడవి'లో విహరించేందుకు ఏటా పర్యటకులు బారులు తీరుతుంటారు.
ఆ ప్రకృతి రమణీయతను పై వీడియోలో మీరూ ఆస్వాదించండి.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)