మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
గ్రన్విక్ వేతనాల వివాదం: 1970ల్లో బ్రిటన్ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం
ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు
1970లలో బ్రిటన్ను కుదిపేసిన గ్రన్విక్ నిరసనలకు ఇద్దరు భారత సంతతి మహిళలు నేతృత్వం వహించారు.
గ్రన్విక్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పని చేసే జయాబెన్ దేశాయ్, లక్ష్మీ పటేల్లు మెరుగైన వేతనాల కోసం ఉద్యమించారు. ఆ క్రమంలో గ్రన్విక్ నిరసనల ప్రేరణతో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. తమ పోరాటంతో వాళ్లు 25 పౌండ్ల వేతనాన్ని 65 పౌండ్లకు పెంచుకోగలిగారు.
ఆ పోరాట దృశ్యాలు, ఆనాటి పోరాటం గురించి జయాబెన్, లక్ష్మీ పటేల్లు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ఫ్రాన్స్ చమురు ధరలు: లీటర్ డీజిల్ రూ.120 – వాహనాలకు నిప్పుపెట్టిన జనం
- అడుక్కోవడానికి సిగ్గు అనిపించింది, అందుకే నా ‘కాళ్లపై’ నేను నిలబడ్డా
- అయోధ్యలో ఉద్ధవ్ థాకరే: 'రామ మందిరం కట్టకపోతే, ప్రభుత్వం కూడా ఉండదు'
- రూ.50 వేలిస్తే వర్షాలు కురిపిస్తానన్న వ్యక్తి.. ఆయన సేవలు ఉపయోగించుకోవాలంటూ విజయనగరం కలెక్టర్ సిఫారసు
- సెంటినలీస్ ఎవరు? వారి వద్దకు వెళితే బాణాలు వేసి ఎందుకు చంపేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)