Cyclone Arnab: 'పీకలదాకా నీరొచ్చేసింది.. ఇల్లొదిలి వచ్చేశాం'

వీడియో క్యాప్షన్,
Cyclone Arnab: 'పీకలదాకా నీరొచ్చేసింది.. ఇల్లొదిలి వచ్చేశాం'
ప్రచురణ

'అతి తీవ్ర తుపాను అర్నబ్' ప్రభావంతో మంగళవారం సాయంత్రం కాకినాడ జిల్లా పగడాలపేట గ్రామంలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చింది.

అక్కడి ప్రజలను దగ్గరిలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. తాము ఎదుర్కొన్న పరిస్థితి గురించి కొందరు పీటీఐతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)