పట్టాలు నీట్లో మునిగాయి.. మరి, ట్రైన్ ఎలా వెళ్తోందో చూశారా
పట్టాలు నీట్లో మునిగాయి.. మరి, ట్రైన్ ఎలా వెళ్తోందో చూశారా
ప్రచురణ
మధ్యప్రదేశ్‌లోని సత్నా ప్రాంతంలో భారీ వర్షాలకు వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి.
దీంతో, రైళ్లు సురక్షితంగా వెళ్లేందుకు పాయింట్స్‌మెన్ ఇలా గైడ్ చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









