పవర్‌కట్‌తో గాల్లో నిలిచిపోయిన రోలర్ కోస్టర్, 27మందిని ఎలా రక్షించారంటే..
పవర్‌కట్‌తో గాల్లో నిలిచిపోయిన రోలర్ కోస్టర్, 27మందిని ఎలా రక్షించారంటే..
ప్రచురణ
ఒక రోలర్ కోస్టర్ 15 మీటర్ల ఎత్తులో మూడు గంటల పాటు గాల్లోనే నిలిచిపోయింది.
దీంతో 27మంది సాయం కోసం మూడు గంటలపాటు ఎదురుచూడాల్సివచ్చింది.
రోలర్ కోస్టర్ అలా నిలిచిపోవడానికి కారణం పవర్ కట్.
యూకేలోని సఫక్‌లో ఇది జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









